Friday, December 20, 2024

శబరిమలకు వెళ్తున్న బస్సు బోల్తా..

- Advertisement -
- Advertisement -

 

శబరిమలకు వెళ్తున్న బస్సు బోల్తా..

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో గురువారం ఉదయం అయ్యప్ప స్వాములు బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. 15మంది అయ్యప్పస్వాములు హైదరాబాద్ నుంచి శబరిమలకు మినీ బస్సులో వెళ్తుండగా కానాలపల్లె మలుపు వద్ద బస్సు బోల్తా పడడంతో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News