Wednesday, January 22, 2025

‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్స్ రన్ వీర్ సింగ్, అలియా భబ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. గురువారం రన్ వీర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ పోస్టర్ ను కరణ్ జోహార్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఏడు సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధర్మేంద్ర, జయా బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News