Wednesday, January 22, 2025

నూహ్ అల్లర్ల కేసులో రోహింగ్యాల అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్ : హర్యానా లోని నూహ్‌లో అల్లర్లకు సంబంధించి పలువురు రోహింగ్యా వలసదారులను పోలీస్‌లు అరెస్టు చేశారు. జులై 31 న నూహ్ లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి సంఘటనలో పాల్గొన్న రోహింగ్యాలను పోలీస్‌లు గుర్తించారు. సేకరించిన ఆధారాల ద్వారా నిందితులను అరెస్టు చేస్తున్నట్టు నూహ్ జిల్లా పోలీస్ అధికారి నరేంద్ర బిజార్నియా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News