Thursday, January 16, 2025

హెచ్‌యుఎల్ కొత్త సిఎండి రోహిత్ జావా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యుఎల్) కొత్త సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), మేనేజింగ్ డైరెక్టర్(ఎండి) రోహిత్ జావా నియమితులయ్యారు. జూన్ 27 నుంచి కీలక బాధ్యతలు చేపట్టనున్నారని కంపెనీ ప్రకటించింది. రోహిత్ జావా(56) ప్రస్తుతం లండన్‌లో యునిలివర్‌కు చీఫ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా ఉన్నారు. 10 సంవత్సరాలుగా కంపెనీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవ్ మెహతా స్థానంలో రోహిత్ రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News