Thursday, January 23, 2025

మహాత్మ గాంధీ శాంతి దూత్ అవార్డు గ్రహీత రోహిత్ కుమార్

- Advertisement -
- Advertisement -

Rohit Kumar is recipient of the Mahatma Gandhi Peace Doot Award
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ తన సేవలతో మహాత్మ గాంధీ శాంతి దూత్ అవార్డును అందుకున్నారు. మోటేవేషన్ రంగంలో తనయొక్క ఘనతలను, నైపుణ్యాలను గుర్తించి తనకు అవార్డు అందించారు. పుణె నుండి పోస్టు ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ అవార్డును పంపించారు. దీంతో గ్రామస్థులు , మిత్రులు, రోహిత్ ను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News