Wednesday, January 22, 2025

గాయంతో రోహిత్ దూరం

- Advertisement -
- Advertisement -

ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ బుధవారం నుంచి ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలిటెస్టుకు రోహిత్ గాయంతో దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను బిసిసిఐ ఆదివారం ప్రకటించింది. ఆదివారం చటోగ్రామ్‌లోని అహ్మద్ చౌదరి స్టేడియంలో భారతజట్టు ప్రాక్టీస్ ఆరంభించింది. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న అశ్విన్, పుజారా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News