Friday, January 17, 2025

మళ్లీ ఆ బౌలర్ కే రోహిత్ ఔట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(07), విరాట్ కోహ్లీ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 34 ఇన్నింగ్స్‌లో రోహిత్‌ను టీమ్ సౌథీ 13 సార్లు ఔట్ చేశారు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ల్లో రోహిత్‌పై సౌతీ పై చేయి సాధిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News