Thursday, December 26, 2024

ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ..

- Advertisement -
- Advertisement -

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా చేరుకున్నారు. హోటల్‌కు కాకుండా తొలి టెస్టు జరుగుతున్న పెర్త్ స్టేడియానికి చేరుకున్నారు. కాగా, తన భార్య రితికా సజ్దే డెలివరి కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. రితిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఫ్యామిలీతో సమయం గడిపిన రోహిత్..తాజాగా రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. దీంతో మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టెస్టులో రోహిత్ ఆడనున్నాడు. తొలి టెస్టు ఆడకపోయినా రోహిత్ జట్టుతో పాటే ఉండనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News