Monday, December 23, 2024

టీమిండియా ఫైనల్లో గెలవగానే ఆనంద భాష్పాలు రాల్చిన రోహిత్

- Advertisement -
- Advertisement -

టి20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచింది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కొక్కరి కళ్ల నుంచి ఆనంద భాష్ఫాలు రాలిపడ్డాయి. ఫైనల్ లో సౌతాఫ్రికాపై భారత్ ఏడు పరుగులు తేడాతో గెలుపొందింది. దీంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు.
దీంతో మ్యాచ్ గెలవగానే రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. విజయం సాధించిన వెంటనే మైదానంలో పడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైఎస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా రోహిత్ హత్తుకునే కన్నీంటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ లో అనంతరం మాట్లాడుతూ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు రోహిత్ శర్మ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News