Monday, January 20, 2025

రోహిత్ శర్మ అవుట్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరో ఓవర్లో రబడా బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులతో జోరు మీదున్న రోహిత్ శర్మ బవుమాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజ్ లో గిల్ 12 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ ఇంకా పరుగుల ఖాతా ప్రారంభించలేదు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News