Sunday, March 9, 2025

రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఫైనల్ మ్యాచ్ తర్వాత..

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దిగ్విజయంగా ఫైనల్స్ వరకూ వెళ్లింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఐసీసీ నిర్వహించిన నాలుగు ప్రధాన ఈవెంట్ల ఫైనల్స్‌కు చేరింది ఇండియా. కాగా, ఫైనల్స్‌తో న్యూజిలాండ్‌తో తలపడనుంది రోహిత్ సేన. అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతాకి ఏడాది టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత రోహిత్ శర్మ ఆ షార్మకి గుడ్‌బై చె్పేశాడు. అయతే న్యూజిలండ్‌తో జరిగే ఫైనల్ తర్వాత రోహిత్ వన్డే, టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడట. కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగలని అతను భావిస్తున్నాడట. ఈ విషయంపై అతను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News