Sunday, April 27, 2025

వివాదంలో చిక్కుకున్న రోహిత్

- Advertisement -
- Advertisement -

పూణే: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రోహిత శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబయి టు పూణే రహదారిలో రోహిత్ 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడంతో పోలీసులు జరిమానాలు విధించారు. రోహిత్ కారు ఒకనొక దశలో 215 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. దీంతో వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించి వేగంతో కారు ప్రయాణించడంతో చలానాలు విధించారు. వరల్డ్ కప్ మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 217 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాట్స్ మెన్లలో తొలి స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News