Sunday, December 22, 2024

రోహిత్, గిల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 60 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 264 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్‌మన్ గిల్,  రోహిత్ శర్మ సెంచరీలతో కదంతొక్కారు. రోహిత శర్మ-గిల్ తొలి వికెట్ కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(102), శుబ్‌మన్ గిల్(101) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News