Saturday, December 21, 2024

రోహిత్ ఔట్… భారత్ 30/1

- Advertisement -
- Advertisement -

Rohith out in Ind vs Ban

అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ్ రెండు పరుగులు చేసి హసన్ మమ్మూద్ బౌలింగ్ యాషిర్ అలీకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుత క్రీజులో కెఎల్ రాహుల్(18), విరాట్ కోహ్లీ(09) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News