- Advertisement -
ముంబయి: బిసిసిఐ ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ శర్మ నెగ్గాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. గాయంవల్ల సౌతాఫ్రికాతో వన్డే, టెస్ట్ సిరీస్ అడలేకపోయాడు. వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్‌లు ఆడనుంది. గుజరాత్ అహ్మదాబాద్ మోడీ మైదానంలో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఫిబ్రవరి 9 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 16 నుంచి ఇండియా-వెస్టిండీస్ టి20 సిరీస్ జరగనుంది.
- Advertisement -