Wednesday, January 22, 2025

రోహిత్ ఔట్…. భారత్ 71/1

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జింబాబ్వే-ఇండియా జరుగుతున్న మ్యాచ్‌లో 9 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 15 పరుగులు చేసి ముజరబని బౌలింగ్‌లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(35), విరాట్ కోహ్లీ(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News