Monday, December 23, 2024

పంచులు విసిరిన రోజా..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలోని బీచ్‌రోడ్‌లో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్రీడలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ని ఆమె ఆవిష్కరించారు. ఈనెల 18 నుంచి 21 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో 4,000 మంది క్రీడాకారులు పాల్గన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News