Friday, December 20, 2024

ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఏమన్నది?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: నటి, రాజకీయవేత్త రోజా నేడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంది. ఆ తర్వాత రిపోర్టర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దైవ దర్శనం చేసుకున్నానని, ఎన్నికల రిజల్ట్స్ 4వ తేదీని రానున్నాయని… ఈలోగా ఎవరికి కావలసిన స్టోరీలు వారు వండుతున్నారని అన్నారు.

ఏపి ముఖ్యమంత్రి జగన్ మళ్లీ సిఎం అవుతారని గట్టిగా చెప్పారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికే జగన్ ని గెలిపించబోతున్నారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిచేయాలి, ముందుకు నడిపించాలనే చిత్త శుద్ధితో ఆయన పనిచేస్తున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News