Monday, January 20, 2025

పవన్ కళ్యాణ్ పై రోజా సెటైర్..

- Advertisement -
- Advertisement -

పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైరికల్ ట్వీట్ చేసింది. నిన్న శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికార పార్టీ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాని పై మంత్రి రోజా మాట్లాడుతూ శ్రీకాకుళం జనాబా కోటి మందా.. వసల వెళ్ళింది 45 లక్షల జనాభా నా ఈ ఒక్క మాటలతో శ్రీకాకుళం జనం రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోయారని మంత్రి రోజా అన్నారు. 45 లక్షలు జనాభనే లేదు 45 లక్షల మంది వలసలా అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. టిడిపి స్ర్కిప్ట్ ఇస్తే మాత్రం చెక్ చేసుకోవాలని తెలియదా దత్తపుత్రా అని రోజా అన్నారు. రెండు సార్లు గెలిచిన నేను , రెండు సార్లు ఓడిన నీతో తిట్టించుకోవాలా ప్రజల కోసం తప్పట్లేదు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News