- Advertisement -
తిరుమల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి భయపడరని శ్రీవారిని ఎసిఐఐసి చైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు, ఉద్యోగుల కోసమే ఎన్నికల వాయిదా కోరుతున్నారని, ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే నిర్వహణకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 100 శాతం మంద జగన్ వైపే ఉంటారని రోజా పేర్కొన్నారు. ప్రివిలేజస్ కమిటీ ఉన్నది ప్రతిపక్షాల కోసం కాదన్నారు. చిత్తూరు కలెక్టర్ అహంకారంతో ప్రజాప్రతినిధులను అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు.
- Advertisement -