Wednesday, March 26, 2025

రొమాంటిక్‌గా ‘ప్రేమ వెల్లువ…’

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్‌: ది థర్డ్ కేస్’. టీజర్ నాని క్యారెక్టర్‌ని ఫెరోషియస్ అవతార్‌లో చూపించింది. ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ఫస్ట్ సింగిల్ – ప్రేమ వెల్లువ రిలీజ్ చేయడంతో ప్రారంభమైంది. మెలోడీ మాస్ట్రో మిక్కీ జె మేయర్ నాని, శ్రీనిధి శెట్టిల అందమైన ప్రేమ ప్రయాణాన్ని చూపించే రొమాంటిక్ బల్లాడ్‌ను కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వోకల్స్ పాటకు మరింత మ్యాజిక్‌ని జత చేసింది. నూతన మోహన్ వోకల్స్ సాంగ్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. లిరిక్ రైటర్ కృష్ణకాంత్ భావోద్వేగాలను అందంగా కవితాత్మకంగా చూపించేవిధంగా సాహిత్యం రాశారు. ‘హిట్ 3’ మే 1న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News