Monday, December 23, 2024

గుడిలో ప్రమాదం: బావిలో చిక్కుకున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గురువారం ఒక ఆలయంలోని మెట్లబావి పైకప్పు కూలిపోవడంతో దాదాపు 35 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాలిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలోని పురాతన బావిపై వేసిన స్లాబ్ మీద పెద్దసంఖ్యలో భక్తులు నిలిచి ఉన్నప్పుడు అది కూలిపోయిందని, దీంతో భక్తులు బావిలో పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News