Monday, December 23, 2024

న్యూజిలాండ్ జట్టుపై రాస్ టెలర్ సంచలన ఆరోపణలు..

- Advertisement -
- Advertisement -

Ross Taylor Sensational Comments on New Zealand Team

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టెలర్ తన జట్టుపై సంచలన ఆరోపణలు చేశాడు. రాస్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాస్ తన ఆటోబయోగ్రఫీ ద్వారా కివీస్ టీమ్‌పై బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో తాను పలుసార్లు జాతి వివక్షకు గురయ్యానని పేర్కొన్నాడు. సహచర క్రికెటర్లు తనను ఎంతో హేళన చేసేవారని వాపోయాడు. అయితే ఈ విషయాన్ని తాను అప్పట్లో బయటకు చెప్పలేక పోయేవాడినని రాస్ వివరించాడు. కాగా, రాస్ ఆరోపణలు ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి.

Ross Taylor Sensational Comments on New Zealand Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News