Saturday, April 5, 2025

పంజాగుట్లలో రౌడీషీటర్ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ మహ్మద్ అజహర్ గా గుర్తించారు. ప్రత్యర్థులు కత్తులతో పొడిచి అజహర్ ను దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసుల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News