Wednesday, December 25, 2024

చాదర్ ఘాట్‌లో రోడ్డు ప్రమాదం.. రౌడీ షీటర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం హోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాచిగూడకి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు. సవేరా హోటల్ సమీపంలో అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టి చక్రాల కింద పడి మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న చాదర్ ఘాట్ పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News