Sunday, January 19, 2025

రౌడీషీటర్ జగదీష్ హత్య

- Advertisement -
- Advertisement -

Rowdy Sheeter Jagadish murdered in Kakinada

అమరావతి: కాకినాడ అంబేద్కర్ భవన్ లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని జగదీష్ గా గుర్తించారు. గంజాయి వ్యాపారం లావాదేవీలు, పాకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గతంలో జగదీష్ పై చాలా కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News