Sunday, January 19, 2025

బెంగళూరుదే విజయం

- Advertisement -
- Advertisement -

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (47), డుప్లెసిస్ (54) జట్టుకు శుభారంభం అందించారు. కోహ్లి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు రజత్ పటిదార్ 23 బంతులలో 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 పరుగులు సాధించాడు. కీలక పోరులో బెంగగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో దయాల్ 2, మాక్స్వెల్ 1, ఫెర్గూసన్ 1 వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News