Monday, January 13, 2025

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన రాయల్ ఎన్ ఫీల్డ్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ మండలం గుండ్ల పోచంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు  పేట్ బషీరాబాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కార్తీక్ రెడ్డి(23) ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా అనిల్(23) చికిత్స పొందుతూ చనిపోయాడు. రాయల్ ఎన్ ఫీల్డ్ అతివేగంతో వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News