Wednesday, January 22, 2025

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విలన్ హఠాన్మరణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన హఠాన్మరణం చెందినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రే స్టీవెన్సన్, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో విలన్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

రే స్టీవెన్సన్ అకస్మాత్తు మరణంపై స్పందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ‘మా టీమ్ కు షాకింగ్ న్యూస్ ఇది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరేప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు, సార్ స్కాట్’ అంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News