Monday, December 23, 2024

‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల ఊచకోత..

- Advertisement -
- Advertisement -

RRR Box Office Collection Rs.223 Crore Worldwide

హైదరాబాద్: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ధర్శకధీరుడు రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చరణ్, ఎన్టీఆర్ నటన.. రాజమౌళీ టేకింగ్ కు ప్రేక్షలు ఫిదా అవుతున్నారు. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.223 కోట్లు వసూల్ చేసి దేశంలో తొలి సినిమా చరిత్ర సృష్టించింది. మొదటి ఆటతోనే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీపై సినీ క్రిటిక్స్, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముందుముందు ఈ సినిమా ఇంకెన్నీ రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

RRR Box Office Collection Rs.223 Crore Worldwide

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News