Wednesday, January 22, 2025

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు: ఎపి ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

RRR Movie Release Date postponed

 

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలు కాకుండా రూ.336 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపి ప్రభుత్వం విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్ల్లు పెంచుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News