Sunday, January 19, 2025

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు రేసులో ‘ఆర్‌ఆర్‌ఆర్’..

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి రేసులో నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌లో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో బెస్ట్ పిక్చర్ నామినేషన్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించింది. అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలోను ‘నాటు నాటు’ నామినేషన్ తెచ్చుకోవడం విశేషం. ఈ అవార్డుల విజేతలను వచ్చే ఏడాది జనవరి 10న ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News