Wednesday, January 22, 2025

బెంగళూరు ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కొలంబో నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద నుంచి రూ.1.77 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొట్టలో, మోకాలి చిప్పలో దాచి తరలించేందుకు యత్నించిన నలుగురు నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News