Monday, January 20, 2025

బెంగళూరు భారీగా డ్రగ్స్ స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

Rs 100 crore worth Drugs Seized in Bengaluru

బెంగళూరు సమీపంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన ఓ స్మగ్లర్ దాదాపు రూ.100 కోట్లు విలువచేసే 14 కిలోల డ్రగ్స్ ను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇథియేపియా నుంచి తీసుకొచ్చి ఢిల్లీకి తరలిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు.

Rs 100 crore worth Drugs Seized in Bengaluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News