Sunday, January 19, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.సోమవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో వేర్వేరు విమానాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ిఅనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం ధర విలువ మార్కెట్లో దాదాపు రూ.2.9 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News