Thursday, December 26, 2024

చేవెళ్లలో భారీ చోరి…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్లలో భారీ చోరి జరిగింది. సోమవారం చేవెళ్ల మండలంలో ఓ కారులో నుంచి రూ.20 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఓ వ్యక్తి తన ఇంటి నుంచి నగదు తీసుకొని బ్యాంక్ లో వేసేందుకు కారులో వెళుతూ… మార్గ మధ్యలో తెలిసిన వ్యక్తితో కారు దిగి మాట్లాడుతుండగా, కారు డ్రైవర్ సీటు పక్కన అద్దం పగులగొట్టి నగదును… దొంగలు అపహరించారు.

సిసి కెమెరాల్లో దొంగలు నగదు ఎత్తుకెళ్లిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News