Thursday, December 19, 2024

రూ.2000 నోట్ల వాపస్‌కు మూడు రోజులే గడువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రూ.2000 నోట్లు వాపస్ రావడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్‌బిఐ ఈ ఏడాది మే 19న సర్క్యులర్ జారీ చేసింది. వీలైనంత త్వరగా రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆర్‌బిఐ సూచించింది. ఇప్పటి వరకు 93 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బిఐ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News