Monday, January 20, 2025

పశువుల స్కామ్.. పశుసంవర్ధకశాఖలో రూ.3కోట్లు గోల్ మాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పశువుల స్కామ్ జరిగినట్లు ఎసిిబి అధికారులు గుర్తించారు. పశుసంవర్ధకశాఖలో పశువుల కొనుగోలులపై ఆరా తీసిన ఏసీబీ.. అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాదాపు రూ.3 కోట్ల ప్రభుత్వ నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. బినామీల ఖతాల్లోకి కాంట్రాక్టర్లు, అధికారులు నిధులను మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గొర్రెల కొనుగోలులో స్కామ్ జరిగినట్లు గిర్తించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News