Monday, December 23, 2024

సిఎన్‌జి, పైప్ వంటగ్యాస్‌పై రూ.3 పెంపు

- Advertisement -
- Advertisement -

Rs.3 increase on CNG and piped cooking gas

2021 ఆగస్టు నుంచి ధరల పెరగడం ఇది పదోసారి

న్యూఢిల్లీ: ఢిల్లీలో వంటగ్యాస్‌లపై రూ.3 అదనంగా పెరిగింది. సిఎన్‌జి రూ.3 పెంచడం గత నాలుగు నెలల్లో ఇదే మొదటిసారి. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ కూడారెండు నెలల వ్యవధిలో మరోసారి రూ.3 అదనంగా పెంచారు. ఢిల్లీలో ప్రస్తుతం ధర ధర పెంపునకు ముందు 75.61గా ఉండేది. ఈమేరకు లిమిటెడ్ సమాచారాన్ని పోస్ట్ చేసింది. సిఎన్‌జి, పైప్‌డ్ వంటగ్యాస్ పెరిగిన ధరలు ఢిల్లీతోపాటు నగరాలకు వర్తిస్తాయని ఐజిఎల్ పేర్కొంది. మార్చి 7నుంచి పెంచడం ఇది పద్నాలుగోసారి కావడం విశేషం. 21న పెంచారు. మొత్తంమీద ఏప్రిల్ 2021 నుంచి ఈ మధ్యకాలంలో సిఎన్‌జి ధర అంటే 80శాతం పెరిగింది. పిఎన్‌జి వంటగ్యాస్ స్టాండర్డ్ మీటర్ ధర రూ.50.59 నుంచి రూ.53.59కి పెరిగిందని ఐజిఎల్ పేర్కొంది. ఆగస్టు 2021 నుంచి పిఎన్‌జి ధరలు పెరగడం ఇది పదోసారి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News