Thursday, April 24, 2025

కర్నాటక ప్రమాదంలో మృతి చెందినవారికి ఎక్స్‌గ్రేషియా…

- Advertisement -
- Advertisement -

Rs 3 lakh ex-gratia to those killed in Karnataka accident

హైదరాబాద్: కర్నాటక ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సిఎం ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలానికి తరలింపునకు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కర్నాటక నుంచి మృతదేహాలు తరలింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ సంగారెడ్డి కలెక్టర్ కు ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News