Sunday, January 19, 2025

కర్నూల్ లో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Rs 5 Crore Worth Gold Seized at Kurnool

కర్నూలు: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద రూ.5కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారాన్ని హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు తరలిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నుంచి బంగారం, వెండి బిస్కట్లు, రూ.90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

Rs 5 Crore Worth Gold Seized at Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News