Saturday, November 16, 2024

కోవిడ్-19తో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల సాయం

- Advertisement -
- Advertisement -

Rs 50000 for kin of Covid-19 mortals

న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజులో 26964 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దీంతో కరోనావైరస్ కేసుల మొత్తం సంఖ్య 33531498కి చేరుకుందని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కోవిడ్-19కు ఆమోదించిన వ్యాక్సిన్‌లలో ఆస్ట్రా జెనెకా, కోవిషీల్డ్‌ను ఇంగ్లాండ్ చేర్చింది. ఇదిలా ఉండగా కోవిడ్-19 వల్ల మరణించిన మృతుల కుటుంబసభ్యులకు రూ. 50000 తాత్కాలిక సాయం(ఎక్స్-గ్రేషియా)ను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News