- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైనేజీ శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రూ.3866 కోట్లు, ఒఆర్ఆర్ లోపలి పరిధిలోని అన్నీ శివారు ప్రాంతాలకు రూ.1200 వందల కోట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ కు మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్లేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణ రావు, వివేకానంద్, ప్రకాష్ గౌడ్, సుభాష్ రెడ్డి, కాలే యాదయ్యలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -