Wednesday, January 22, 2025

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 73.5 Lakh worth Gold Seized in Delhi Airport

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఓ ప్రయాణికురాలిని తనిఖీ చేయగా అతని నుంచి రూ.73.5 లక్షల విలువైన 1.645 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని గాజులు, చైన్స్, కాయిన్స్ గా మార్చి తరలించే ప్రయత్నం చేసిన ఫ్రెంచ్ మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు.

Rs 73.5 Lakh worth Gold Seized in Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News