Wednesday, January 22, 2025

తెలంగాణకు రూ.920 కోట్ల జరిమానా..

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని తెలంగాణకు ఎన్జీటి కోర్టు రూ. 920 కోట్లు జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని చైన్నై ఎన్జీటిలో ఎపి ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఎన్జీటి కోర్టు పిటిషన్ పరిశీలించి ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం రూ.920 కోట్ల జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News