- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్: దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని అక్టోబరు 7 నుంచి నవంబరు 19 వరకు ఆర్.ఎస్. బ్రదర్స్ దసరా,దీపావళి ధమాకాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తమ అభిమాన కొనుగోలుదార్లకు వీక్లీ బంపర్ డ్రాల ద్వారా 150 టివిఎస్ జూపిటర్ బైకులను బహుమతులుగా ఇస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్ 15, 22, 29, నవంబరు 5, 12, 19 తేదీలలో వచ్చే ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో, కస్టమర్ల చేతనే డ్రా తీయించడం ఇందులోని ప్రత్యేకత. రూ.500ల విలువ చేసే ప్రతి కొనుగోలుపై లక్కీడ్రా కూపన్ ఇవ్వబడుతుంది. దసరా పండుగ కోసం సరికొత్త పండుగ కలెక్షన్లలో పట్టుచీరలు, మెన్స్‌వేర్ ,కిడ్స్ వేర్ అతితక్కువ ధరలకే అందిస్తున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆర్.ఎస్ బ్రదర్స్ తమ అభిమాన కొనుగోలుదారులను ఆహ్వానిస్తోంది.
- Advertisement -