Sunday, December 22, 2024

బిఎస్‌పి అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ ముందంజ..

- Advertisement -
- Advertisement -

సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజక వర్గంలో బిఎస్‌పి అభ్యర్థి ఆర్‌ఎస్ . ప్రవీణ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి, ఎంఎల్‌ఏ కోనేరు కోనప్పపై ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ ముగిసే సమయానికి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొన్న పోలింగ్ జరిగిన రోజున కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు, సిర్పూర్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News