Monday, December 23, 2024

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎష్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని ఒక వీడియో వైరల్ అవుతోందని మోహన్ భగవత్ అన్నారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొసాగాల్సిందేనని చెప్పారు. సమాజంలో బేధ భాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పై కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలను మంది కోసం వాడాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News