Wednesday, January 22, 2025

ఫిట్ నెస్ లేని బస్సుల పై ఆర్టిఎ కొరడా..

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టిఎ దాడులు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పై ఆర్టిఎ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. విశాఖ 26 బస్సుల పై ఆర్టిఓ కేసులు నమోదు చేసింది. అగనంపూడి టోల్ గేట్ దగ్గర ఫిట్ నెస్ లేని, సరైన పత్రాలు లేని  75 బస్సులపై కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News