Sunday, December 22, 2024

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus and auto collide: two killed

అమరావతి: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రావనేపల్లి దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాయల్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News